- కెమెరా లెన్స్ లని మార్చుకో వచ్చు. సందర్భానికి తగ్గట్టు గా వేర్వేరు లెన్స్ లను అతికించుకుని వాడుకో వచ్చు.
- దృశ్య గ్రాహకాలు చాలా ఎక్కువ సామర్థ్యం తోటి, మరియు నాణ్యం గా తయారు చేయ బడతాయి.
ఈ విధమయిన సదుపాయాల వలన మనం అత్యంత నాణ్యమయిన ఫోటో లు అన్ని సందర్భాలలో తీయవచ్చు. అది కూడా అతి కొద్ది సమయాల్లోనే. ఇంకనూ ఒక విషయం... వీటి వస్తువులు చూడ ముచ్చట గానూ అప్పుడే అభివృద్ధి చేసినవి గాను వుంటాయి. కాబట్టి అవన్నీ మంచి ఫోటోలు నాణ్యమైన వివరం తోటి వచ్చే విధం గా తోడ్పడతాయి. వీటి రిసోల్యుషన్ లకు ఇంక ధోకా యే లేదు. ఇవి 6MP నుండి మొదలుకుని, 22MP వరకు లభ్యమవుతాయి.
వీటన్నిటితో పాటుగా రాయి లాంటి బిగువు, బిర్రుగా వుండే విధం గా తయారు చేయ బడిన దేహం, మనకు విపరీతమయిన వాతావరణాలలో ఫోటో లు తీయడానికి ఉపయోగ పడతాయి. వీటి లెన్స్ ల మీద దుమ్ము పడ్డా కూడా చక్కగా కాంతిని గ్రహించే లాగా తయారు తయారు చేస్తారు. మబ్బుగా వుండే సందర్భాలు, మంచి తుఫాన్ లాంటి సందర్భాల్లో దీనిని వాడొచ్చు. వీటి బటన్లు , కవర్లు (తొడుగులు) మట్టికి, తడికి తొందరగా పాడు కాకుండా తయారు చేయ బడతాయి.
ఇవే డిజిటల్ కెమెరా ల విభాగం లో అత్యంత ఖరీదయినవి. బ్రిడ్జి కెమెరా లు వీటి లగే వుంటాయి కానీ, ఇవి వేరు అనే విషయమా మీరు గుర్తు పెట్టుకోవాలి.
No comments:
Post a Comment
Hmmm, I really dont like comments.
Two things over a discussion : one is the listener understood and appreciated in mind. the second is the listener depreciated the speaker and kept quite assuming this idiot is this much. "Thats it". The third is to comment. That is a noise.