లేదు.డిజిటల్ కామేరా ల వల్ల ఉపయోగాలు అనేకం. అనేకానేకం.
యాదృచ్చికంగా తీసిన కూడా ఈ ఫోటో చూడండి... చాలా చక్కగా వెనక వున్న ఈఫిల్ శిఖరం మొత్తం ఫోటో లో కనబడేట్టు తీసారు. పిల్లలు ఆడుకున్తున్నప్పుడు తీస్తే ఎటువంటి ఫోతోలయిన చాలా ముచ్చటగా వుంటాయి.
ఇందులో భాగాలు :
డిజిటల్ వైపు పయనం :- అతి సాధారణ విషయాలు - కెమెరా లను ఎంచుకోవడం, వాటి వస్తువులు మరియు మొట్టమొదట తెలియ వలసిన విషయాలు.
మీ డిజిటల్ కెమెరా లను ఉపయోగించడం :- గొప్ప ఫోటో లను తీయడం ఎలా
డిజిటల్ డార్క్ రూం :- మీరు తీసిన అద్భుతమయిన ఫోటో లను కంప్యూటర్ సహాయం తోటి ఇంకనూ అద్భుతం గా మలచడం ఎలా
ప్రదర్శన :- ఆన్ లైన్ మరియు ప్రింట్ లలో అద్భుతమయిన క్వాలిటీ తీసుకు రావడం ఎలా ?
మీ డిజిటల్ ప్రయాణం ఇంక మొదలు. ఆనందించండి.